Bharat Aawaz
*గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం..!!*

నీళ్లు వృథాచేస్తే రూ.5 వేల జరిమానా

ఎల్‌నినో ప్రభావంతో GWMC కఠిన నిర్ణయాలు

వాటర్ ట్యాంకర్లకు కూడా ఆంక్షలు వర్తింపు

రాష్ట్ర జలమండలి సూచనల మేరకు నిర్ణయం
9 Views