Bharat Aawaz
*మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని నవీన్ రావు గెస్ట్ హౌస్ లో జరిగిన మరిపెడ, చిన్నగూడూరు, సీరోలు మండలాల బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొని ప్రసంగించిన మహబూబాబాద్ మాజీయంపి, ఎమ్మెల్సీ ఎన్నికల నియోజకవర్గ ఇంచార్జ్, మాలోత్ కవిత, మాజీమంత్రి, డోర్నకల్ మాజీఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్, మహబూబాబాద్ జిల్లాగ్రంధాలయసంస్థ మాజీచైర్మన్ గుడిపుడి నవీన్ రావు తదితరులు..*

*సమన్వయ సమావేశంలో పాల్గొన్న ఆయా మండలాల పరిధిలోని బిఆర్ఎస్ పార్టీ నాయకులు...*
10 Views