• పలాస జడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా బొమ్మిడి దుర్యోధనరావు (బీడీ రావు)
• పార్టీ అధిష్టానానికి, నియోజకవర్గ నేతలకు ప్రత్యేక కృతజ్ఞతలు
• 'కత్తి కంటే కలం గొప్పది' అనే సిద్ధాంతంతోనే నా ప్రయాణం: బీడీ రావు
పలాస:
పలాస మండల సమగ్ర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా జిల్లా పరిషత్‌లో ప్రజా గొంతుకనై నినదిస్తానని పలాస మండల వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ...