Bharat Aawaz
నాచారంలో వైభవంగా దుర్గామాత నిమజ్జన మహోత్సవం
ముఖ్య అతిథులుగా మంత్రి శ్రీధర్ బాబు.. కాంగ్రెస్ నాయకుల సందడి!   నాచారం, ఉప్పల్ నియోజకవర్గం:   హైదరాబాద్‌లోని ఉప్పల్ నియోజకవర్గం నాచారం డివిజన్‌లో దుర్గామాత నిమజ్జన మహోత్సవం భక్తిశ్రద్ధల మధ్య అత్యంత వైభవంగా, కనుల పండువగా జరిగింది. కాంగ్రెస్ నాయకులు శ్రీ ఎం. సంతోష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలు భక్తుల్లో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపాయి. అమ్మవారి నిమజ్జన...
11 Views