వంశధార నీటి ప్రాజెక్టుతో తాగునీటి సమస్యకు పరిష్కారం
అన్ని వార్డులకూ సమాన ప్రాధాన్యమిచ్చాం: మున్సిపల్ మాజీ చైర్మన్ బల్లా గిరిబాబు
పలాస:
పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో వైఎస్సార్‌సీపీ పాలకమండలి హయాంలో తాగునీరు, రహదారులు, డ్రైనేజీలు, వీధి దీపాలు, పార్కులు, విద్య, వైద్య రంగాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని మున్సిపల్ మాజీ చైర్మన్ బల్లా గిరిబాబు...