Bharat Aawaz
పాలపిట్ట విడుదల ఘటనపై కేసు నమోదు
దసరా వేడుకల్లో పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్లోని ఉప్పల్ మినీ స్టేడియంలో నిన్న రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు చర్యలు చేపట్టారు.   ఈ ఘటనలో ఉప్పల్కు చెందిన ఈగ చంద్రశేఖర్, పి. పరమేశ్వర్రెడ్డి, మరికొందరి ప్రమేయం ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించామని మేడ్చల్-మల్కాజ్గరి జిల్లా అటవీ అధికారి...
48 Views