Bharat Aawaz
నిజామాబాద్ జిల్లా లీగల్ మెట్రాలజీ తూనికల కొలతల శాఖ ఆధ్వర్యంలో వారి కార్యాలయంలో పెట్రోల్ బంకు యజమానులు డీలర్ల సమావేశం జరిగినది ఈ సమావేశంలో జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం చైర్మన్ రాజేశ్వర్ మరియు లీగల్ metrology తూనికల కొలతల అసిస్టెంట్ కంట్రోలర్ శ్రీ nirmal kumar గారు జిల్లా ఇన్స్పెక్టర్ శ్రీ సుజాత లి గారు డివిజనల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారు పెట్రోల్ బంక్ డీలర్ల సంఘం అధ్యక్షులు వెంకట నర్సాగౌడ్ గారు విజయ్ గారు వినోద్ గారు రమేష్ గారు సందీప్ గారు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు
29 Views