Bharat Aawaz
అంబేడ్కర్ ఆశయాల సాధనకు కృషి చేయాలి ఆసిఫాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండి అహ్మద్
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): అంబేడ్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆసిఫాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండి అహ్మద్ పిలుపునిచ్చారు. 2570వ అశోక ధమ్మ చక్ర పరివర్తన్ దివస్ వేడుకలను ఈ నెల 29వ తేదీన జిల్లా కేంద్రంలోని లుంబిని దీక్షా భూమిలో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లు, కరపత్రాలను బుధవారం జిల్లా కేంద్రంలో డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ సెంటర్...
59 Views