Bharat Aawaz
ఓం శ్రీ యూత్ ఆధ్వర్యంలో అమ్మవారి సేవా కార్యక్రమంలో ప్రత్యేక సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఓం శ్రీ యూత్ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
90 Views