Madanapalle: మదనపల్లె మండల జడ్పీటీసీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రాటకొండ శ్రీనివాసులు నాయుడు సతీమణి రాటకొండ రెడ్డమ్మ పోటీ చేస్తున్నారు. ఆమెకు మద్దతుగా ఐవీఆర్ఎస్ కాల్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూటమి నాయకులు, కార్యకర్తలు ఐవీఆర్ఎస్ కాల్స్‌ను గమనించి, అభ్యర్థికి తమ మద్దతు ప్రకటించాలని రాటకొండ శ్రీనివాసులు నాయుడు కోరారు.
50 Views