Bharat Aawaz
🙏 చండీయాగ హోమంలో పాల్గొన్న పోలీస్ కమిషనర్

నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లోని శ్రీ దుర్గా పరమేశ్వరి మాత మందిరంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన చండీయాగ హోమం కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, IPS గారు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
90 Views