Bharat Aawaz
"పండగ వేళ జమ్మి చెట్టు సాక్షిగా పూజ చేసి, నన్ను గెలిపించిన నా కుటుంబం లాంటి ఐదో డివిజన్ ప్రజలతో ఈ తొలి దసరాను జరుపుకోవడం నా మనసుకు ఎంతో సంతృప్తినిచ్చింది. మీ అందరి ఆశీస్సులే నా బలం. ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు!
88 Views