ఈరోజు 19వ డివిజన్ పరిధిలోని నీలకంఠ నగర్లో కొలువై ఉన్న దుర్గాదేవిని దర్శించుకొని, అమ్మవారి పల్లకి సేవలో పాల్గొనడం ఎంతో ఆనందంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారి దివ్య ఆశీస్సులు పొందడం జరిగింది. ఆ దుర్గామాత కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అని
నాగోల్ల లక్ష్మీనారాయణ
19వ డివిజన్ కార్పొరేటర్
బీజేపీ జిల్లా జనరల్ సెక్రటరీ అన్నారు
నాగోల్ల లక్ష్మీనారాయణ
19వ డివిజన్ కార్పొరేటర్
బీజేపీ జిల్లా జనరల్ సెక్రటరీ అన్నారు
107 Views