🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో సద్దుల బతుకమ్మ వేడుకలు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగాయి. ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, ప్రకృతే పరమాత్మగా భావించే తెలంగాణ మహోన్నత సంస్కృతికి బతుకమ్మ పండుగ నిలువెత్తు రూపం. గునుగు, తంగేడు, చామంతి, గుమ్మడి పూలతో ప్రకృతిని పూజించే ఈ విశిష్ట పండుగ వైభవాన్ని ప్రతిబింబిస్తూ సాగిన ఈ సంబరాల్లో పట్టణ మహిళలు, ప్రజలు ఎంతో...