Bharat Aawaz
బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా బందోబస్తును పర్యవేక్షించిన నిజామాబాద్ సి పి. సాయి చైతన్య, IPS గారు.

మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ పటిష్ట బందోబస్తు, నిరంతర నిఘా చేపట్టాలని అధికారులకు సూచించారు.
125 Views