Bharat Aawaz
14వ వార్డు కౌన్సిలర్‌గా మళ్లీ గెలిపించండి: బెల్లాల శ్రీనివాసరావు విజ్ఞప్తి
పలాస: పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ 14వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా వైఎస్ఆర్ పార్టీ తరపున బెల్లాల శ్రీనివాసరావు నామినేషన్ దాఖలు చేశారు. గతంలో ఇదే వార్డుకు కౌన్సిలర్‌గా సేవలందించిన ఆయన, ఈసారి కూడా ప్రజల ఆశీర్వాదంతో గెలుస్తానన్న ధీమా వ్యక్తం చేశారు. నామినేషన్ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, వార్డులోని ఓటర్లందరూ వైఎస్ఆర్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. కౌన్సిలర్‌గా...
352 Views