పలాస: పలాస మున్సిపాలిటీ అభివృద్ధి, ప్రజాసేవే లక్ష్యంగా తన సతీమణి మన్యాల రమ్యను అఖండ మెజారిటీతో గెలిపించాలని మన్యాల శ్రీనివాస్ యాదవ్ పలాస ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రమ్యతో కలిసి విలేకరులతో మాట్లాడిన ఆయన, విలువలతో కూడిన రాజకీయాల కోసం తమను ఆశీర్వదించాలని కోరారు.
కరోనా కష్టకాలంలో నియోజకవర్గ ప్రజలను ఆదుకున్న తీరు, పార్టీకి అందించిన సేవలు అందరికీ తెలిసినవేనని ఆయన పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో ఓటమి...