ఈరోజు సత్యం శివం సుందరం అపార్ట్మెంట్లో కొలువై ఉన్న శ్రీ దేవి అమ్మవారిని దర్శించుకుని, అమ్మవారి పల్లకీ సేవలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ ఆత్మీయ సత్కారానికి కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అమ్మవారి దివ్య ఆశీస్సులు అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నీ
నాగోల్ల లక్ష్మీనారాయణ
19వ డివిజన్ కార్పొరేటర అన్నారు
నాగోల్ల లక్ష్మీనారాయణ
19వ డివిజన్ కార్పొరేటర అన్నారు
121 Views