Bharat Aawaz
మున్సిపల్ బరిలో టీడీపీ: ఏకాభిప్రాయంతో అభ్యర్థుల ఎంపిక
మున్సిపల్ బరిలో టీడీపీ: ఏకాభిప్రాయంతో అభ్యర్థుల ఎంపిక   పలాస–కాశీబుగ్గ: మున్సిపల్ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోంది. కూటమి నాయకులు సుదీర్ఘ చర్చల అనంతరం ఏకాభిప్రాయంతో అభ్యర్థులను ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అభ్యర్థుల ప్రకటనకు రంగం సిద్ధమైంది. స్థానిక రాజకీయ సమీకరణాలు, సామాజిక వర్గాల ప్రాతినిధ్యం, గెలుపు అవకాశాలను పరిశీలించి నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం....
464 Views