Bharat Aawaz
కాశీబుగ్గ సబ్‌ డివిజన్‌లో 31 వరకు పోలీస్ ఆంక్షలు
అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు, బహిరంగ సమావేశాలు నిర్వహించరాదు   కాశీబుగ్గ: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, రాజకీయ, మతపరమైన అంశాల నేపథ్యంలో శాంతిభద్రతలు, ప్రజా ప్రశాంతతను కాపాడేందుకు కాశీబుగ్గ పోలీస్ సబ్‌ డివిజన్ పరిధిలో పోలీస్ ఆంక్షలు విధించారు. ఈ మేరకు కాశీబుగ్గ సబ్‌ డివిజనల్ పోలీస్ అధికారి జి. వెంకట రమణ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.   పోలీస్ యాక్ట్, 1861లోని 30,...
233 Views