Bharat Aawaz
పలాస వైఎస్సార్‌సీపీ మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల ఖరారు: 36 వార్డుల జాబితా విడుదల
పలాస:రాబోయే పురపాలక ఎన్నికలకు సంబంధించి మొత్తం 36 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థుల జాబితాను మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అధికారికంగా ప్రకటించారు . మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా శ్రీపద్మను ఖరారు చేశారు. పార్టీ కోసం పనిచేసిన సీనియర్ నాయకులు, మాజీ కౌన్సిలర్లు, మహిళలతో పాటు జర్నలిస్టులకు కూడా ఈ జాబితాలో ప్రాధాన్యత కల్పించినట్లు తెలిపారు. 36 వార్డులకు సంబంధించిన అధికారిక జాబితాను ప్రెస్ నోట్ రూపంలో కూడా...
454 Views