ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్):
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని జేత్వాన్ బుద్ధవిహార్లో బుద్ధ ధమ్మ బాంధవుల ముఖ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అక్టోబర్ 29న జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న కార్యక్రమానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
ఈ నెల అక్టోబర్ 29వ తేదీన ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని లుంబిని దీక్ష భూమిలో 70వ అశోక ధమ్మచక్ర పరివర్తన దివస్ కార్యక్రమాన్ని అత్యంత...