Bharat Aawaz
అంకాపూర్ లోని లాలన వృద్ధాశ్రమాన్ని సందర్శించిన సిపి సాయి చైతన్య, IPS గారు 60 మంది వృద్ధులకు దుస్తులు పంపిణీ చేసి, స్వయంగా భోజనం వడ్డించారు. వైద్యులతో వైద్య పరీక్షలు నిర్వహించి, వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు
104 Views