Bharat Aawaz
పలాస మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా తాళాసు శ్రీపద్మకు వైఎస్సార్‌సిపి అవకాశం
పలాస: పలాస-కాశీబుగ్గ మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీమతి తాళాసు శ్రీపద్మను ఎంపిక చేయడం పట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్ పి.వి. సతీష్ సతీమణి అయిన శ్రీపద్మ ఉన్నత విద్యావంతురాలు, సుగుణశీలి, ప్రజా సేవా దృక్పథం కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందినట్లు నాయకులు పేర్కొన్నారు. పట్టణ సమగ్ర అభివృద్ధికి కట్టుబడి పనిచేసే నాయకత్వ...
150 Views