Bharat Aawaz
నిన్న ఇందూర్ అర్బన్ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ ధన్‌పాల్ సూర్యనారాయణ గారు (సూరన్న)తో కలిసి కరీంనగర్‌లోని మహాశక్తి దేవాలయాన్ని దర్శించుకోవడం జరిగింది. అనంతరం ఆలయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గౌరవనీయులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
107 Views