Bharat Aawaz
భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి 25 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మాదాసు స్వామి యాదవ్ ఏర్పాటుచేసిన ఛాయ్ పే చర్చ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

2014 తర్వాత దేశంలో అన్ని రంగాల్లో పెనుమార్పులు సంతరించుకున్నాయి. భారతదేశ జీడీపీ ప్రపంచంలో 10వ స్థానం నుంచి ఏకంగా 4వ స్థానానికి రావడం ప్రధాని మోదీ గారి పాలన వల్లే సాధ్యమైంది. కేంద్ర పథకాల వల్ల దేశంలోని కోట్ల మంది పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు లబ్ధి పొందుతున్నారు.
108 Views