🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి):
ఆసిఫాబాద్ మునిసిపల్ పరిధిలోని జనకాపూర్ 1వ వార్డులో ప్రజల విద్యుత్ అవసరాలను తీర్చడమే లక్ష్యంగా కౌన్సిలర్ జాడి వినోద్ కుమార్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని కొత్త విద్యుత్ స్తంభాలను దగ్గరుండి ఏర్పాటు చేయించారు.
వార్డులో విద్యుత్ సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ధ్యేయంగా కౌన్సిలర్ గారు నిరంతరం కృషి...