Bharat Aawaz
పత్తి చేలల్లో గంజాయి సాగు యువత భవిష్యత్తు నాశనం కాకుండా అరికట్టాలి
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి):  ఆసిఫాబాద్ సిఐ నీలం రవి గారికి డివైఎఫ్ఐ (DYFI) వినతి డివైఎఫ్ఐ (DYFI) ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ సిఐ నీలం రవి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆసిఫాబాద్ మండల కేంద్రంలో గల గ్రామాల యందు పత్తి చేనులో గంజాయి మొక్కలు పెంచుతూ దానిని కోతకు వచ్చిన తర్వాత ఇతర ప్రాంతాలకు కొంతమంది గంజాయి స్మగ్లర్లు యువతను టార్గెట్ చేసుకొని వారికి విక్రయిస్తున్నారు. యువత...
176 Views