Bharat Aawaz
రోలుగుంటలో ప్రతి సోమవారం వినియోగదారులకు అందుబాటులో సహజ పంటలు
అనకాపల్లి జిల్లా రోలుగుంట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద ప్రతి సోమవారం ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల విక్రయం నిర్వహిస్తున్నారు. మండల కార్యాలయం ఆవరణలో వినియోగదారులకు అందుబాటులో ఉంచుతున్నారు.ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తిలో భాగంగా వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను విక్రయిస్తున్నారు. వంకాయ, బెండ, పచ్చిమిర్చి, గోంగూర, గోరుచిక్కుడు, తోటకూర, అరటి వంటి పంటలను రైతులు నేరుగా తీసుకువచ్చి...
61 Views