🎤ఆసిఫాబాద్, అక్టోబర్ 11 (భారత్ ఆవాజ్ న్యూస్) :తెలంగాణ రక్షణ సేన పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు ఆదివారం కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ సంస్థాగత ఎన్నికల్లో డాక్టర్ అశోక్ మహాల్కర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు టి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కీర్మిళ్లా వినోద్ చారి, సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జి...