Bharat Aawaz
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దశాబ్ది వేడుకలు ఘనంగా నిర్వహణ బిఆర్ఎస్ శ్రేణుల భారీ బైక్ ర్యాలీ
ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఏర్పడి పదేళ్లు పూర్తయిన సందర్భంగా జిల్లా కేంద్రంలో దశాబ్ది వేడుకలు ఘనంగా జరిగాయి. గౌరవ ఆసిఫాబాద్ ఎమ్మెల్యే శ్రీమతి కోవ లక్ష్మి గారి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ శ్రేణులు జిల్లా కేంద్రంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్న ఈ ర్యాలీలో జై తెలంగాణ, జై కేసీఆర్, నినాదాలు మిన్నంటాయి. అనంతరం నాయకులు కొమురం భీం...
199 Views