Bharat Aawaz
ప్రభుత్వ అధినేతగా 25 సంవత్సరాల నాయకత్వ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన బీజేపీ తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేల సమావేశంలో పాల్గొన్నా రూ.
179 Views