Bharat Aawaz
శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ మొదటి రోజులో భాగంగా ఇందూరులోని దేవి రోడ్డు లో ప్రతిష్టాత్మకమైన దేవిమాత ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది.
132 Views