Bharat Aawaz
శ్రీరాంపూర్ ఝాన్సీ నగర్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
శ్రీరాంపూర్: మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లోని ఝాన్సీ నగర్‌లో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా జరుపుకున్నారు. రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ దుస్తులు ధరించి మహిళలు పెద్ద సంఖ్యలో వేడుకల్లో పాల్గొన్నారు. బతుకమ్మ పాటలు పాడుతూ, కోలాటాలు, ఆటపాటలతో సందడి చేశారు. పూల...
137 Views