Bharat Aawaz
ఝాన్సీ నగర్‌లో తల్లిపై కొడుకు దాడి
శ్రీరాంపూర్: మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా పరిధిలోని ఝాన్సీ నగర్‌లో తల్లిపై కొడుకు రోకలి బండతో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఈ దాడిలో తల్లికి తలపై తీవ్ర గాయమై, అధిక రక్తస్రావం జరిగింది. ఘటనపై ఫిర్యాదు అందినట్లు సమాచారం. వివరాల్లోకి వెళ్తే.. ఝాన్సీ నగర్‌లో తల్లిపై ఆమె కొడుకు రోకలి బండతో తలపై కొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. తలకు గాయమై రక్తస్రావం అవుతుండటాన్ని గమనించిన స్థానికులు...
161 Views