🎤కుమురం భీం ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్):
కాగజ్నగర్: ఇంపాక్ట్ ఇండియా ఫౌండేషన్ మరియు భారతీయ రైల్వేల సంయుక్త ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రపంచంలోనే మొట్టమొదటి రైలు ఆసుపత్రి ‘లైఫ్ లైన్ ఎక్స్ప్రెస్’ నాలుగు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత సిర్పూర్ కాగజ్నగర్ రైల్వే స్టేషన్కు చేరుకుంది. ఈ సందర్భంగా శుక్రవారం జిల్లా కలెక్టర్ కే. హరిత రైలును సందర్శించి, అందులోని...