Bharat Aawaz
ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచిన ప్రెస్ క్లబ్
కోదాడ: ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడమే నిజమైన మానవత్వమని చాటుతూ ప్రెస్ క్లబ్ కోదాడ సభ్యులు సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతూ జీవనోపాధికి దూరమైన ఓ నిరుపేద వ్యక్తికి నిత్యావసర సరుకులు అందించి మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు.   కోదాడ పట్టణంలోని నయానగర్ 15వ వార్డుకు చెందిన షేక్ మన్నాన్ కాళ్లకు గాయాలై, ఇన్ఫెక్షన్ కారణంగా అనారోగ్యానికి గురయ్యారు. ఈ పరిస్థితుల్లో...
133 Views