🎤భారత్ ఆవాజ్ న్యూస్ - కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా
పండుగ ప్రయాణాల నేపథ్యంలో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ప్రయాణికుల రద్దీ ముందస్తుగానే భారీగా ఊపందుకుంది. విద్యాసంస్థల మూసివేత తర్వాత సొంత ఊర్లకు ప్రయాణమయ్యే వారి సంఖ్య ఒక్కసారిగా పెరగడంతో, జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆర్టీసీ బస్ స్టేషన్ ప్రయాణికుల జాతరను తలపిస్తోంది. వివిధ ప్రాంతాల నుండి తరలివస్తున్న ప్రజలతో బస్టాండ్ ఆవరణ అంతా పూర్తిగా...