🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) మైనారిటీ విభాగం జిల్లా జనరల్ సెక్రటరీగా శ్రీ షేక్ కలీమ్ నియమితులయ్యారు. జిల్లా మైనారిటీ చైర్మన్ అర్షద్ హుస్సేన్ జారీ చేసిన నియామక పత్రాన్ని ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్ గారితో కలిసి ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా షేక్ కలీమ్ మాట్లాడుతూ. తన నియామకానికి సహకరించిన డిసిసి అధ్యక్షురాలు ఆత్రం...