Bharat Aawaz
కాన్షాశాంతి వనంలో యోగా శిక్షణ పొందిన రోలుగుంట ఉపాధ్యాయులు
 ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష, హార్ట్ ఫుల్ నెస్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని కాన్హా శాంతివనంలో నిర్వహించిన మూడు రోజుల కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆన్ యోగా కార్యక్రమానికి రోలుగుంట మండలం నుంచి యోగా ఉపాధ్యాయుడు ఎన్ గోవిందు, ఆంగ్ల ఉపాధ్యాయిని పివిఎం నాగజ్యోతి హాజరై శిక్షణ పొందారు.రాష్ట్రంలోని పీఎంశ్రీ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు విద్యార్థుల శారీరక...
277 Views