Bharat Aawaz
రక్తదానంతో ప్రాణాలు కాపాడొచ్చు
మోదీ ఆశయాల సాధనకు కృషి నందిగామ , అక్టోబర్ 8, bharat aawaz : రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడటంతో పాటు వారి కుటుంబాలను ఆదుకోవచ్చని స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన మాసోత్సవాల్లో భాగంగా చందర్లపాడు ప్రభుత్వ వైద్యశాలలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఆమె పాల్గొని మాట్లాడారు. యువత రక్తదానం చేయడం ద్వారా సమాజానికి మంచి సందేశం ఇవ్వాలని ఎమ్మెల్యే...
Like
1
570 Views