Bharat Aawaz
ఖమ్మంలో మహిళా శక్తి కెంటీన్ ప్రారంభం: స్వయం ఉపాధి దిశగా మహిళల మరో అడుగు!
ఖమ్మం నగరంలో మహిళల ఆర్థిక సాధికారత, స్వయం ఉపాధే లక్ష్యంగా మరో సరికొత్త అడుగు పడింది. మమత రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన **‘ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్’**ను మెప్మా (MEPMA)-ఖమ్మం నగర పాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ శ్రీ అభిషేక్ అగస్త్య IAS గారు అధికారికంగా ప్రారంభించారు. ఈ క్యాంటీన్‌ను మాధురి అనే మహిళ నిర్వహిస్తున్నారు. స్వయం ఉపాధి ద్వారా మహిళలు ఆర్థిక స్వావలంబన...
205 Views