Bharat Aawaz


ప్రియతమ ప్రధాని శ్రీ. నరేంద్రమోధి గారు 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా నిజామాబాద్‌లో నిర్వహించిన సేవా జ్యోతి యాత్ర మరియు వికసిత సంకల్ప సభ.

ప్రజాసేవ, అభివృద్ధి మరియు దేశ ప్రగతికి సంబంధించిన సందేశాలతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
168 Views