Bharat Aawaz
రాజన్న సిరిసిల్ల జిల్లా ​మున్సిపల్ కార్మికులకు దసరా, బతుకమ్మ కానుకలు అందించాలి: రాపల్లి శ్రీధర్ డిమాండ్* *​కార్మికుల వేతనాలు నిలిపివేయడం శోచనీయం:
వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో నిరంతరం సేవలందిస్తున్న పారిశుద్ధ మున్సిపల్ కార్మికులకు బతుకమ్మ దసరా పండగల సందర్భంగా అందించాల్సిన బోనస్ పెండింగ్ వేతనాలను మరియు ఇతర పండగ కానుకలు తక్షణ అందించాలని వేములవాడ  బీజేపీ పట్టణ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్, కౌన్సిలర్ కుమ్మరి శంకర్, ప్రభుత్వాన్ని మున్సిపల్ అధికారులను డిమాండ్ చేశారు స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కౌన్సిలర్లు మరియు బిజెపి...
167 Views