మంచిర్యాల: 8వ డివిజన్ కార్పొరేషన్ పరిధిలో రోడ్లపైకి పెరిగిన చెట్ల కొమ్మలతో వాహనదారులు, స్కూల్ ఆటోలు, సింగరేణి కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు వార్డు ఇంచార్జీల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వార్డు ఇంచార్జీ అత్కాపురం సతీష్, నరేగే నరేష్, బీమిని రాజేష్ వెంటనే స్పందించారు.
విషయాన్ని మేయర్ ధరణి మధుకర్ దృష్టికి తీసుకెళ్లడంతో జేసీబీని ఏర్పాటు...