Bharat Aawaz
పివిఎం నాగజ్యోతికి సర్వేపల్లి రాధాకృష్ణన్ మెమోరియల్ అవార్డు
రోలుగుంట: ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ మెమోరియల్ అవార్డు - అంతర్జాతీయ స్థాయి వర్చువల్ అవార్డు ప్రదానోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తూ వినూత్న బోధనా పద్ధతులతో విద్యార్థులలో సృజనాత్మకత, ఆలోచనా నైపుణ్యాలను పెంపొందిస్తున్న ఉపాధ్యాయులను ఈ సందర్భంగా సత్కరించారు.ఈ ప్రతిష్టాత్మక...
333 Views