Bharat Aawaz
కార్మిక పక్షపాతి గడ్డం వెంకటస్వామి ‘కాకా’కు ఘన నివాళి
మంచిర్యాల: కార్మికులు, పేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం కృషి చేసిన కార్మిక పక్షపాతి, సామాజిక సేవకుడు గడ్డం వెంకటస్వామి(కాకా) జయంతి వేడుకలను సోమవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి, జిల్లా సంక్షేమ శాఖ అధికారి, జిల్లా అల్పసంఖ్యాకుల...
183 Views