Bharat Aawaz
బీజేపీలో అంతర్గత విభేదాలు రఘునాథ్‌పై సీనియర్ నాయకుల తీవ్ర ఆరోపణలు
మంచిర్యాల జిల్లా : మంచిర్యాల కేంద్రంలో భారతీయ జనతా పార్టీలో అంతర్గత విభేదాలు తీవ్రస్థాయికి చేరాయి. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేరబెల్లి రఘునాథ్, జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేష్ గౌడ్‌లపై సీనియర్ నాయకులు బొలిశెట్టి తిరుపతి, మేడిపల్లి సత్యం తీవ్ర ఆరోపణలు చేశారు. మంచిర్యాల జిల్లా పార్టీలో రఘునాథ్ నియంతలా వ్యవహరిస్తున్నారని, ఆయనకు తొత్తుగా జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ పనిచేస్తున్నారని...
172 Views