Bharat Aawaz
ఈ వేడుక విజయవంతం కావడానికి ముందుండి నడిపించిన ఉత్సవ కమిటీ సభ్యులకు, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సహకరించిన పోలీస్ శాఖ వారికి, మున్సిపల్ అధికారులకు మరియు పండుగలో పాలుపంచుకున్న గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు
అమ్మవారి కృపతో మా గ్రామం ఎల్లప్పుడూ సుభిక్షంగా, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను! అని
యాదల నరేష్ థెలిప్యారు
5th డివిజన్ కార్పొరేటర్
177 Views