Bharat Aawaz
రత్నం పేట గ్రామంలో ఘనంగా గణనాథుని నిమజ్జన వేడుకలు
రోలుగుంట మండలం రత్నంపేట గ్రామంలో వినాయక నిమజ్జన ఉత్సవాలు కన్నుల పండుగగా సాగాయి. శ్రీ వీరాంజనేయ యూత్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి నిర్వహించిన ఈ వేడుకలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.గ్రామంలో కొలువైన గణనాథుడికి ఉదయం నుంచే ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం లడ్డూ వేలం పాట నిర్వహించగా, భక్తుల మధ్య పోటీ నెలకొంది. చివరకు ఒక భక్తుడు రూ. 75 వేలకు లడ్డూను దక్కించుకుని స్వామివారి కృపకు...
341 Views